కొత్తగూడెంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి.. కొబ్బరిచెట్టు కూడా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుకు కొబ్బరిచెట్టు నిలువునా కాలిపోయింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుకు కొబ్బరిచెట్టు నిలువునా కాలిపోయింది. కొత్తగూడెంలోని రామ టాకీస్ ఏరియా ప్రాంతంలో పడిన పిడుగుపాటుకు మామిడాల పూర్ణ చందర్ వ్యక్తి మృతి చెందాడు. అతన్ని బంధువులు వెంటనే ఏరియా హాస్పిటల్ కి తరలించారు. కాగా అప్పటికే అతను చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు.