భలే లక్ లో పడ్డారు.. ఫ్రీగా గంపల కొద్దీ చేపలు కొట్టేశారు...
చేపలు.. ఈ పేరు వినగానే చాలామంది నోట్లో నీళ్లూరుతుంటాయి.
చేపలు.. ఈ పేరు వినగానే చాలామంది నోట్లో నీళ్లూరుతుంటాయి. చేపలు, వాటి రకాలు.. వాటితో చేసే రుచికరమైన ఐటమ్స్ కళ్లుముందు కనబడి ఊరిస్తుంటాయి. ఇక అవే చేపలు అనుకోకుండా గుట్టల కొద్దీ ఫ్రీగా దొరికితే.. ఊహే ఎంతో బాగుంది కదా.. కానీ ఇది నిజంగా నిజమయ్యింది ఓ చోట..