పెళ్లి లో కాల్పులు:రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అరెస్ట్
ధర్మారం మండలం సాయంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ బద్ధం తిరుమల్రెడ్డి అనే వ్యక్తి అర్ధరాత్రి గాల్లోకి కాల్పులు జరిపిన సంఘటన గ్రామంలో భయాందోళనకు గురిచేస్తోంది.
ధర్మారం మండలం సాయంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ బద్ధం తిరుమల్రెడ్డి అనే వ్యక్తి అర్ధరాత్రి గాల్లోకి కాల్పులు జరిపిన సంఘటన గ్రామంలో భయాందోళనకు గురిచేస్తోంది.అర్ధరాత్రి పెళ్లి భారత్ లో గొడవకు దారితీసిన అనంతరం ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ జవాన్ అయిన బద్ధం తిరుమల్ రెడ్డి గాలిలోకి కాల్పులు జరిపారు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తెల్లవారు జామున పోలీసులు వచ్చి అతనిని అది అదుపులోకి తీసుకుని పెద్దపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్కు తరలించారు