జగిత్యాల జిల్లాలో కొడుకును హత్య చేసిన తండ్రి (వీడియో)

జగిత్యాల జిల్లా  జైనా గ్రామంలో కన్న కొడుకును దారుణంగా కన్న తండ్రే చంపిన సంఘటన జరిగింది. 

First Published Aug 17, 2020, 10:52 AM IST | Last Updated Aug 17, 2020, 10:55 AM IST

జగిత్యాల జిల్లా  జైనా గ్రామంలో కన్న కొడుకును దారుణంగా కన్న తండ్రే చంపిన సంఘటన జరిగింది. జైనా గ్రామానికి చెందిన గుడ్ల సత్యనారాయణ (38)  ఉపాదినిమిత్తం విదేశాల్లో ఉండేవాడు జనవరిలో తన స్వగ్రామం జైనకు వచ్చినప్పటి నుండి ఊర్లోనే ఉంటూ మద్యం కు బానిసై, భార్యాతో గోడవ పడుతుండేవాడు . ఇదే తరహాలో ఈ రోజు కూడా గోడవజారిగినట్లు కుటుంబసభ్యుల కథనం. ఇదే విషయం సత్యనారాయణ భార్య మామకు తెలిపింది. తాగి మంచంపై ఇంట్లొ పడుకున్న కొడుకును తండ్రి గొడ్డలితో దారుణంగా నరికిచంపిన ట్లు పోషరాజం తెలిపాడు