Asianet News TeluguAsianet News Telugu

రూ. 10 కోట్లతో గొల్ల, కురుమ సంక్షేమ భవనాలు (వీడియో)

హైదరాబాద్ లోని కోకాపేటలో  10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే గొల్ల, కురుమ ల సంక్షేమ భవనాల నిర్మాణ పనులను మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ప్రాంరభించారు.
 

హైదరాబాద్ లోని కోకాపేటలో  10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే గొల్ల, కురుమ ల సంక్షేమ భవనాల నిర్మాణ పనులను మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ప్రాంరభించారు.

ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం,  ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అంజయ్య యాదవ్, నోముల నర్సింహయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, జైపాల్ యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాబురావు యాదవ్, ట్రస్ట్ చైర్మన్ చింతల రవీందర్ యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.