telangana bandh video: షాద్ నగర్ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బందు కొనసాగుతోంది. అక్కడక్కడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. షాద్ నగర్ ఆర్టీసీ డిపో వద్దకు పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు, మద్ధతు దారులు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో షాద్ నగర్ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.