TSRTC video : తమకూ న్యాయం చేయాలంటున్న తాత్కాలిక కండక్టరు, డ్రైవర్లు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమయంలో తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లుగా పనిచేసిన వారికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు.

First Published Dec 3, 2019, 2:17 PM IST | Last Updated Dec 3, 2019, 2:17 PM IST

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమయంలో తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లుగా పనిచేసిన వారికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. సమ్మే కాలం 52రోజులపాటు విధులు నిర్వహించిన తమను ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు దిల్ షుక్ నగర్ డిపోలో పనిచేసే తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లు దిల్ షుక్ నగర్ ఆర్టీసీ డిపో వద్ద నినాదాలు చేస్తున్నారు.