టోల్ గేట్ల దగ్గర తెలంగాణ విద్యార్థుల పడిగాపులు
జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూర్ టోల్ గేట్ దగ్గర ఆంద్రప్రదేశ్ నుండి వచ్చే తెలంగాణ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూర్ టోల్ గేట్ దగ్గర ఆంద్రప్రదేశ్ నుండి వచ్చే తెలంగాణ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అనుమతి లెటర్లు ఇస్తేనే వస్తున్నామని అయినా అడ్డుకుంటున్నారని, పోలీసుల తీరుపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రాత్రినుండి తిండిలేక,నీళ్లులేక రోడ్లమీద ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.