Asianet News TeluguAsianet News Telugu

సమ్మక్క సారక్క : నిలువెత్తు బంగారం సమర్పించిన కొప్పుల ఈశ్వర్

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం ఛాందోలి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం ఛాందోలి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూరులోని సమ్మక్క సారక్కలను దర్శించుకొని నిలువెత్తు బంగారం సమర్పించారు.