కరోనాపాట : ముందస్తు చర్యలున్నాయి..ముదిరిపోయేదాకా చూడద్దు...
కరోనా నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి తెలంగాణ సాంస్కృతిక సారధి ఓ పాట రిలీజ్ చేసింది.
కరోనా నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి తెలంగాణ సాంస్కృతిక సారధి ఓ పాట రిలీజ్ చేసింది. కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూనే..ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చెప్పుకొచ్చింది. ఆ వీడియో...