Asianet News TeluguAsianet News Telugu

కరోనాను జయించిన తెలంగాణ పోలీసులు.. ఏం చెబుతున్నారో చూడండి...

కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉండి ప్రజలకు సేవ చేసిన పోలీసులు ఇప్పుడు కరోనా పాజిటివ్ మీద కూడా విజయం సాధించారు. 

కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉండి ప్రజలకు సేవ చేసిన పోలీసులు ఇప్పుడు కరోనా పాజిటివ్ మీద కూడా విజయం సాధించారు. క్వారంటైన్ సమయంలో తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం, ఎలా కరోనా భారినుండి బయటపడ్డాం అంటూ ఓ వీడియో చేశారు. కరోనా వస్తే భయపడొద్దు అంటూ సందేశం ఇస్తున్నారు.