Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు: టిఆర్ఎస్ బలాన్ని తమకనుకూలంగా మార్చుకుంటున్న బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. 

తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థుల తరుఫున ప్రచారానికి ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి, వారి విజయావకాశాలను నిర్దేశించే పరిస్థితులేంటో చూద్దాం.