మెట్రోలో నిలబడి ప్రయాణించిన తెలంగాణ మంత్రి
హైదరాబాద్ మెట్రో ప్రయాణానికి రోజురోజూకు అదరణ పెరుగుతుంది. ప్రముఖలు కూడా మెట్రోలో ప్రయాణిస్తూ సాధరణ జనాలకు మేసేజ్ ఇస్తున్నారు.
తాజాగా తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మెట్రోలో ప్రయాణించారు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణానికి రోజురోజూకు అదరణ పెరుగుతుంది. ప్రముఖలు కూడా మెట్రోలో ప్రయాణిస్తూ సాధరణ జనాలకు మేసేజ్ ఇస్తున్నారు.
తాజాగా తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మెట్రోలో ప్రయాణించారు. పంజాగుట్ట ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ నుండి ఎల్.బి నగర్ వరకు మెట్రోలో వెళ్ళారు. మెట్రో అందిస్తున్న సేవలు బాగున్నాయని, సంస్థ అందిస్తున్న సేవల పట్ల ప్రజలు చాలా తృప్తి గా ఉన్నారన్నారు మంత్రి.