తెలంగాణ లాక్‌డౌన్ : చుక్కలనంటిన కూరగాయల ధరలు
తెలంగాణ లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల కోసం జనాలు ఎగబడుతున్నారు.
తెలంగాణ లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల కోసం జనాలు ఎగబడుతున్నారు. రైతుబజార్లు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. ఇదే సందుగా కూరగాయల రేట్లు డబుల్ చేసేశారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిండిలేక చచ్చిపోయేలా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.