సరోజిని ఆసుపత్రి వద్ద గ్లకోమా వాక్‌ను ప్రారంభించిన తమిళిసై
వరల్డ్ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా హెహీదిపట్నం లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో గ్లకోమా వాక్ ను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు.
వరల్డ్ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా హెహీదిపట్నం లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో లో గ్లకోమా వాక్ ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం నాడు ప్రారంభించారు. సరోజినీ దేవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఈ వాక్‌ను ప్రారంభించారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి ఈటల రాజేందర్. గ్లకోమా సైలెంట్ గా కంటి చూపును పోగొడుతుందని గవర్నర్ అభిప్రాయడ్డారు.