Video : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి సేవలో గవర్నర్ తమిళి సై
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు. గవర్నర్ వెంట మంత్రి జగదీష్ రెడ్డి, ఆలేరు mla, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, జెడ్పి చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రామన్నపేట MLA చిరుమూర్తి లింగయ్య తదితరులు ఉన్నారు.