ఉగ్ర దాడిలో అమరుడైన ర్యాడా మహేష్ కి నివాళులు అర్పించిన తెలంగాణ గవర్నర్
సరిహద్దులోని కుప్వారా సెక్టార్ వద్ద ఉగ్రవాదుల దాడిలోఅమరుడైన నిజామాబాదు సిపాయి మృతదేహానికి గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందరాజన్ దండాలు వేసి నివాళులు అర్పించారు .
సరిహద్దులోని కుప్వారా సెక్టార్ వద్ద ఉగ్రవాదుల దాడిలోఅమరుడైన నిజామాబాదు సిపాయి మృతదేహానికి గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందరాజన్ దండాలు వేసి నివాళులు అర్పించారు . దేశం యొక్క భద్రత మరియు సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంలో వారి అత్యున్నత త్యాగానికి దేశం రుణపడి ఉందని పేర్కొంది అని గవర్నర్ అన్నారు .ఏం ఎల్ సి కవిత , మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు .