కల్నల్ సంతోష్ బాబు విగ్రహం చూశారా?
తూర్పు లద్దాఖ్ వద్ద చైనా దురాక్రమణను ధైర్యంగా ఎదిరించి పోరాడిన తెలుగు తేజం కర్నల్ సంతోష్ బాబు విగ్రహం పశ్చిమ గోదావరిలో తయారవుతోంది.
తూర్పు లద్దాఖ్ వద్ద చైనా దురాక్రమణను ధైర్యంగా ఎదిరించి పోరాడిన తెలుగు తేజం కర్నల్ సంతోష్ బాబు విగ్రహం పశ్చిమ గోదావరిలో తయారవుతోంది. దేశం కోసం వీరమరణం పొందిన సంతోష్ బాబు విగ్రహాన్ని ఆయన స్వస్థలం సూర్యాపేటలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు తయారు చేసిన శిల్పులే ఈ విగ్రహాన్ని తయారు చేశారు.