Telangana Budget 2022 : కేసీఆర్ కాన్వాయ్ లోకి దూసుకొచ్చిన ఓయూ జేఏసీ కార్యకర్త...
హైదరాబాద్ : ఉద్యోగ రిజర్వేషన్లు వెంటనే ప్రకటించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ లోకి దూసుకొచ్చాడో ఉద్యమ కార్యకర్త. ఓయూ జేఏసీ కార్యకర్త ఒకరు నల్లజెండా చేత పట్టుకుని.. సీఎం కాన్వాయ్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. నేటినుంచి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు వెడుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి కాన్వాయ్ ను ఇలా అడ్డుకున్నారు.