telangana bandh video : ఓయూ లో స్టూడెంట్స్ అర్థనగ్నప్రదర్శన
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన స్టూడెంట్స్ ను వెంటనే విడుదల చేయాలని ఆర్ట్స్ కళాశాల వద్ద స్టూడెంట్స్ అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు.