సెంచరీ చేరువలో టమోటో ధర?
ప్రతి కూరలో వాడే టమాటా ధరలు రోజు పెరుగుతూ పోవడంతో ప్రజలు బెంబేలు ఎత్తి పోతున్నారు.
ప్రతి కూరలో వాడే టమాటా ధరలు రోజు పెరుగుతూ పోవడంతో ప్రజలు బెంబేలు ఎత్తి పోతున్నారు. కిలో కొనేవాళ్ళు కాస్త ఫౌకిలో, అరకిలోకే పరిమిత మవుతున్నారు.ఒక వైపు అధిక వేడి అలాగే టమాటా ధరలు పెరగడంతో వ్యాపారస్తులు కూడా తక్కువ మోతాదులో అమ్మకాలు సాగిస్తున్నారు