SaluteToTelanganaPolice : సెల్యూట్ టు తెలంగాణ పోలీస్ అంటున్న నైనా జైస్వాల్
నిన్నటి దిశ, అంతకుముందు వరంగల్ యాసిడ్ దాడి, డాక్టర్ దిశ కేసులో తెలంగాణ పోలీస్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం అంటున్నారు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్.
నిన్నటి దిశ, అంతకుముందు వరంగల్ యాసిడ్ దాడి, డాక్టర్ దిశ కేసులో తెలంగాణ పోలీస్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం అంటున్నారు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్. ఇలాంటివాళ్లు పోలీస్ కస్టడీనుండి బైటికి వెడితే నారీ జాతికే ప్రమాదం, ఇదే వారికి సరైన సమాధానం అన్నారామె.