నెల రోజులపాటు ఆన్ లైన్ లో సురభి నాటకాల స్ట్రీమింగ్, ఎలా చూడొచ్చంటే...

 తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ  సౌజన్యంలో బుక్‌ మై షో ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ నిర్వహిస్తుంది. 

First Published Mar 27, 2021, 4:28 PM IST | Last Updated Mar 27, 2021, 4:28 PM IST

 తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ  సౌజన్యంలో బుక్‌ మై షో ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ నిర్వహిస్తుంది. బుక్‌ మై షోతో కలిసి శ్రీ వేంకటేశ్వర సురభి థియేటర్‌ జయచంద్ర వర్మ బృందం 9 సురభి నాటక ప్రదర్శనలు ఇవ్వనున్నాయి.