Asianet News TeluguAsianet News Telugu

కారులో ఆత్మహాత్యాయత్నం: ఏం కష్టమొచ్చిందో (వీడియో)

హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఫైజాన్ అహ్మద్ అనే వ్యక్తి గురువారం నాడు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతను కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యూఎస్ కన్సల్టెన్సీని ఆయన నిర్వహిస్తున్నాడు.

హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఫైజాన్ అహ్మద్ అనే వ్యక్తి గురువారం నాడు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతను కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యూఎస్ కన్సల్టెన్సీని ఆయన నిర్వహిస్తున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగానే ఫైజాన్ అహ్మద్ ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.