Asianet News TeluguAsianet News Telugu

పెద్దపల్లి- హాస్టల్‌లో బాత్రూంలు సరిగా లేవని విద్యార్థుల ధర్నా

పెద్దపల్లి - మంథని మండలం వెంకటాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యార్థులు హాస్టల్‌లో బాత్రూంలు సరిగ్గా లేవని, కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకట కృష్ణ ధర్నా దగ్గరికి చేరుకొని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తా అని చెప్పటంతో విద్యార్థులు ధర్నా విరమించారు.