గ్రామీణ యువత కోసం: ప్రభుత్వం వల్ల కానిది...స్ట్రీట్ కాజ్ బృందం వల్ల అయ్యింది

నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. 

First Published Dec 16, 2020, 3:33 PM IST | Last Updated Dec 16, 2020, 3:33 PM IST

నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. అయితే నీళ్లు, నిధుల మాట అటుంచితే నియామకాల విషయంతో స్వరాష్ట్రం సిద్దించాక కూడా యువత కలలు నెరవేరలేదు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇక నిరుద్యోగ యువత కష్టాలు తీరినట్లే అనుకున్నారు. కానీ టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా ఉపాధి లేక నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.