మారుమూల గ్రామాలలో స్ట్రీట్ కాజ్ సంస్థ సేవలు
స్ట్రీట్ కాజ్ సంస్థ సేవలో భాగంగా ఖమ్మం జిల్లాలోని కామెపల్లి జోన్ లోని మారుమూల గ్రామమైన వోటవాగులో 2 సోలార్ లైట్లను ఏర్పాటు చేసారు .
స్ట్రీట్ కాజ్ సంస్థ సేవలో భాగంగా ఖమ్మం జిల్లాలోని కామెపల్లి జోన్ లోని మారుమూల గ్రామమైన వోటవాగులో 2 సోలార్ లైట్లను ఏర్పాటు చేసారు . ఒకొక్క కుటుంబానికి 5 కిలోల బియ్యం మరియు ప్రస్తుత కోవిడ్ పరిస్థితి కారణంగా ఒక వ్యక్తికి 2 మాస్కులు , ఒక కుటుంబానికి 2 శానిటైజర్లను కూడా పంపిణీ చేసారు . ఈ ప్రాజెక్టులో 40 కుటుంబాలకు సాయంఅందిచారు .