స్ట్రీట్ కాజ్ సంస్థ 2020 వార్షికోత్సవ సమావేశము
స్ట్రీట్ కాజ్ సంస్థ లో భాగమైన హైదరాబాద్ యూత్ అసోసియేషన్ MCRHRD లో సమావేశము నిర్వహించింది .
స్ట్రీట్ కాజ్ సంస్థ లో భాగమైన హైదరాబాద్ యూత్ అసోసియేషన్ MCRHRD లో సమావేశము నిర్వహించింది . వివిధ భాగాలకు చెందిన విద్యార్థులు అందరు కలసి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు .