Asianet News TeluguAsianet News Telugu

#StayHome: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఏం చేశారో చూడండి....

టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్టే హోంలో ఉన్న సమయంలో రోజుకో విధంగా సమయాన్ని గడుపుతున్నారు. 

టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్టే హోంలో ఉన్న సమయంలో రోజుకో విధంగా సమయాన్ని గడుపుతున్నారు. ప్రయోజనకరంగా తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఆయనకు కెనడాలో హోటల్ బిజినెస్ ఉంది. ఆయన ఈ రోజు హైదరాబాదీ పాయా చేశారు.. ఈ వీడియో చూడండి..