మిషన్ భగీరథ నీటి కనెక్షన్ల కోసం.. బాండ్ పేపర్ల మీద సంతకాలు..

రాజన్నసిరిసిల్ల జిల్లాలో మిషన్ భగీరథ నీటి కనెక్షన్ దారులతో బాండ్ పేపర్ పై ఒప్పందం రాయించుకోవడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు బిజెపి పార్టీ ఆద్వర్యంలోధర్నా నిర్వహించారు.

First Published Jun 13, 2020, 4:05 PM IST | Last Updated Jun 13, 2020, 4:05 PM IST

రాజన్నసిరిసిల్ల జిల్లాలో మిషన్ భగీరథ నీటి కనెక్షన్ దారులతో బాండ్ పేపర్ పై ఒప్పందం రాయించుకోవడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు బిజెపి పార్టీ ఆద్వర్యంలోధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయములోకి చొచ్చుకు వెళ్ళేందుకు యత్నించడముతో, పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషనుకు తరలించారు.  జీఓ నంబర్ 182 తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మిషిన్ భగీరథ నీటి కనెక్షన్ల కోసం ఒక్క రూపాయి చెల్లిస్తేనే కనెక్షన్ ఇస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు.