Video news : అనుమానంతో హత్యచేసి..ఆపై ఆత్మహత్య చేసుకుని...
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగనగర్ లో భార్యపై అనుమాసంతో ఓ వ్యక్తిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడో సింగరేణి ఉద్యోగి.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగనగర్ లో భార్యపై అనుమాసంతో ఓ వ్యక్తిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడో సింగరేణి ఉద్యోగి. తుమ్మల రాములు అనే సింగరేణి ఉద్యోగి, ఇంటి పక్కన వుండే రవిందర్ తన భార్యతో ఫోన్ మాట్లాడుతున్నాడని అనుమానపడ్డాడు. ఈ అనుమానంతోనే బుధవారం రాత్రి రవీందర్ పై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఇంట్లోకి వెళ్లి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.