Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కోసమే షర్మిల పట్టు... వస్తే భారం అంటున్న కాంగ్రెస్ నేతలు

వైఎస్ షర్మిల తాను తెలంగాణ కోడలినని చెబుకుంటున్నప్పటికీ ఆమె ఆంధ్ర ముద్ర తొలగిపోలేదని అంటున్నారు. 

వైఎస్ షర్మిల తాను తెలంగాణ కోడలినని చెబుకుంటున్నప్పటికీ ఆమె ఆంధ్ర ముద్ర తొలగిపోలేదని అంటున్నారు. అందువల్ల తెలంగాణ ప్రజలు ఆమెను అంగీకరించే పరిస్థితిలో లేరనే వాదన వినిపిస్తోంది.  

Video Top Stories