దయనీయం..భిక్షాటన చేస్తున్న వృద్ధకళాకారుడు..పెన్షన్ అందకే...
జగిత్యాల జిల్లా, ధర్మపురి రథోత్సవంలో ఓ వృద్ధ చిందుగాన నాటక కళాకారుడు డబ్బులు ఆడుకుంటూ మీడియా కంటపడ్డాడు.
జగిత్యాల జిల్లా, ధర్మపురి రథోత్సవంలో ఓ వృద్ధ చిందుగాన నాటక కళాకారుడు డబ్బులు ఆడుకుంటూ మీడియా కంటపడ్డాడు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అందడం లేదని, పెన్షన్ ఇప్పించమంటే సర్పంచ్ రెండువేలు లంచం అడిగాడని ఆవేదన వ్యక్తం చేశాడు.