sadar festival video : ఉప్పర్ గుడాలో సదర్ ఉత్సవాలు
దీపావళి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉప్పర్ గుడాలోని యాదవసంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, ఇతర యాదవ ప్రముఖులు పాల్గొన్నారు.