Video : అర్హులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేసిన మంత్రి

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని తిమ్మాపూర్, కందుకూరుల్లో పట్టాదారు పాసుపుస్తకాలను, కళ్యాణాలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. 

First Published Dec 9, 2019, 5:13 PM IST | Last Updated Dec 9, 2019, 5:13 PM IST

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని తిమ్మాపూర్, కందుకూరుల్లో పట్టాదారు పాసుపుస్తకాలను, కళ్యాణాలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. మండలంలోని రైతులందరికి పట్టా పాసుపుస్తకాలను అందజేస్తున్నామని మరికొంతమందికి టెక్నికల్ సమస్యల వలన అందజేయ్యలేకపోతున్నామని సమస్యలను తొందరలో అధిగమించి పాస్ పుస్తకాలు అందజేస్తామన్నారు.