కరోనాకు విరుగుడు ఇదేనంటూ వేపచెట్టుకు బిందెలతో నీళ్లు

జగిత్యాల జిల్లాధర్మపురిలో కరోనానేపథ్యంలో ఓ వింత ఆచారం ప్రబలింది. 

First Published Mar 24, 2020, 10:50 AM IST | Last Updated Mar 24, 2020, 11:05 AM IST

జగిత్యాల జిల్లాధర్మపురిలో కరోనానేపథ్యంలో ఓ వింత ఆచారం ప్రబలింది. ఒక్క కొడుకు ఉన్న వారు 5 ఇండ్ల బావుల్లోని నీటిని వేపచెట్టు మొదట్లో పోస్తే మంచి జరుగుతుందని, కరోనా పారిపోతుంది అనే వింత ప్రచారం వైరల్ అయ్యింది. దీంతో 5 బావుల నీళ్లు వేప చెట్టుకు పోస్తూ ఎందుకైనా మంచిదని వింత ప్రచారాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు, కొన్నిచోట్ల ఒక్క కొడుకుంటే ఒక కొబ్బరికాయ.. ఇద్దరు కుమారులుంటే రెండు కొబ్బరి కాయలు వేప చెట్టుకు కొట్టాలని ప్రచారం కూడా జరుగుతుంది.