Video News : ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ యూ టర్న్: కారణం ఇదే...

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసింది. 

First Published Dec 4, 2019, 1:49 PM IST | Last Updated Dec 4, 2019, 1:49 PM IST

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసింది. తొలుత ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదు అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఏకంగా వారిపై వరాల జల్లు కురిపించారు.