Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసి సమ్మె: ప్రజలకు దినమొక గండం (వీడియో)

తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పండుగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మహా యుద్ధమే నడుస్తుంది.

చెప్పినట్టుగానే కెసిఆర్ విధులకు హాజరుకాని ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటన చేసారు. ఇలాంటి బెదిరింపులకు తలొగ్గేదిలేదని కెసిఆర్ ఖరాఖండీగా తేల్చి చెప్పారు.  ఈ పరిస్థితులవల్ల మనస్తాపానికి గురైన ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. ఇప్పటికైనా ఇరుపక్షాలు ఆమోదయోగ్యమైన కేశవరావు మధ్యవర్తిత్వంలో చర్చలు జరగాలని ఆశిద్దాము.