telangana bandh video: తెలంగాణ బంద్ : డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా

తెలంగాణలో ఆర్టీసీ స్ట్రైక్ లో భాగంగా శనివారం జేఏసీ రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో బందు కొనసాగుతోంది. గోదావరి ఖని ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు.

First Published Oct 19, 2019, 12:19 PM IST | Last Updated Oct 19, 2019, 12:48 PM IST