video: బైక్ ను ఢీకొట్టిన ఇసుక లారీ... మహిళ మృతి
సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇసుక లారీ వేగంగా వెళుతూ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న అంజవ్వ అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.