జనగామ అవుటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్.. గంజాయితో పట్టుబడ్డ యువకుడు..
జనగామ అవుటర్ రింగ్ రోడ్డు, నెల్లుట్ల ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ జరిగింది.
జనగామ అవుటర్ రింగ్ రోడ్డు, నెల్లుట్ల ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ జరిగింది. రెండు టూ వీలర్ లు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అదేసమయంలో అటుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇది గమనించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయితో ఓ యువకుడుపట్టుబడ్డాడు. మరో ఇద్దరు పరార్ అయ్యారు. గాయపడిన వారిని జనగామ హాస్పిటల్ కు పంపించి పట్టుబడిన యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు.