ఏకే 47 కాల్పులు : నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలు..రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య
ఉమ్మడి మెదక్ జిల్లా, అక్కన్న పేట మండల కేంద్రంలో ప్రహరీ గోడ విషయంలో ఇద్దరిమధ్య తలెత్తిన వివాదంలో సదానందం అనే మేకలకాపరి ఏకే-47తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.
ఉమ్మడి మెదక్ జిల్లా, అక్కన్న పేట మండల కేంద్రంలో ప్రహరీ గోడ విషయంలో ఇద్దరిమధ్య తలెత్తిన వివాదంలో సదానందం అనే మేకలకాపరి ఏకే-47తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. సదానందాన్ని, అతనిదగ్గరున్న గన్స్, మిగతా బుల్లెట్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అయితే ఈ సందర్భంగా హుస్నాబాద్ రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య మాట్లాడుతూ గతంలో తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు కాదని ఈ ఘటనతో తేలిందని అన్నాడు.