టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రెబల్ అభ్యర్థి ఫైర్... బూతులతో ఆక్రోశం..
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రెబల్స్ టీఆర్ఎస్ కు తలనొప్పిలా మారుతున్నారు
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రెబల్స్ టీఆర్ఎస్ కు తలనొప్పిలా మారుతున్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనకు టికెట్ రాకుండా చేస్తున్నాడని మూసాపెట్ రెబల్ మల్లేష్ యాదవ్ నిప్పులు చెరిగాడు. భజన గ్యాంగ్ ను వెంటేసుకుని తిరుగుతున్నాడని, అసలు కార్యకర్తలను పట్టించుకోవడంలేదంటూ మండిపడ్డాడు.