రాఖీ కట్టించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో రాఖీ పండగ సందడిగా జరిగింది. 

First Published Aug 3, 2020, 6:14 PM IST | Last Updated Aug 3, 2020, 6:14 PM IST

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో రాఖీ పండగ సందడిగా జరిగింది. రక్షాబంధన్ సందర్భంగా  వెస్ట్ మారేడ్ పల్లిలోని ఆయన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సోదరీమణులు  రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి  రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.