వెయ్యిమంది పేదకళాకారులకు నిత్యావసరాల పంపిణీ...

రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్ కింద యాంగ్రీ స్టార్ రాజశేఖర్  నిరుపేద కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. 

First Published Mar 27, 2020, 11:35 AM IST | Last Updated Mar 27, 2020, 11:35 AM IST

రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్ కింద యాంగ్రీ స్టార్ రాజశేఖర్  నిరుపేద కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. రెండొందల మందికి 10 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, 2 కేజీల పంచదార, కేజీ ఉప్పు అర కేజీ కారం, పావుకిలో టీ పొడి, 2 లీటర్ల ఆయిల్, 2 కేజీల ఆట, పావు కిలో పచ్చడి అందజేశారు. మరో రెండు వందల మందికి నిత్యావసరాలు అందజేయనున్నారు.