జగిత్యాల పట్టణంలో భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వరదనీరు
జగిత్యాల పట్టణంలో గత రెండు రోజుల నుండి భారీ వర్షం కురుస్తుంది .
జగిత్యాల పట్టణంలో గత రెండు రోజుల నుండి భారీ వర్షం కురుస్తుంది .దాదాపు 30. మి.మీ వర్షము కురియడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు, కాలువల్లోకి మురుగునీరు రహదారులపై పారి ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు . జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన వర్షం తో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు.