Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదులో ఈదురు గాలులతో వర్షం

హైదరాబాదులో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

హైదరాబాదులో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో వర్షం పడింది. గాలులకు కొన్ని చోట్ల ఫ్లెక్సీలు పడిపోయాయి. హైదరాబాదులో కుండపోత వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, లిబర్టీ, ఆబిడ్స్ తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఊడిపడ్డాయి.

Video Top Stories