సంస్థాన్ నారాయణపూర్ లో తాగి చిందులేసిన యువత

భువనగిరి యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ లోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీపై రాచకొండ పోలీసులు దాడి చేశారు. 

First Published Mar 13, 2021, 11:13 AM IST | Last Updated Mar 13, 2021, 11:13 AM IST

భువనగిరి యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ లోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీపై రాచకొండ పోలీసులు దాడి చేశారు. రేవ్ పార్టీలో మత్తు పదార్థాలను వాడినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు వంద మంది ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు.