లైవ్ ఆర్గాన్స్ ట్రాన్స్ పోర్ట్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన పోలీసులు

ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుండి నేటి ఉదయం బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రి వరకు లైవ్ ఆర్గాన్స్ ట్రాన్స్ పోర్ట్ కు సహకరించారు రాచకొండ పోలీసులు. 17.6 కిలోమీటర్ల దూరాన్ని పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా అంబులెన్సు కేవలం 15 నిముషాల్లోనే చేరుకోగలిగింది.

First Published Jan 4, 2022, 10:35 AM IST | Last Updated Jan 4, 2022, 10:35 AM IST