కరోనా పరీక్షల కోసం హైదరాబాదులో కిలోమీటర్ల కొద్దీ క్యూ

హైదరాబాద్, తిరుమలగిరిలో ఉన్న విజయ డయాగ్నస్టిక్ సెంటర్ వద్ద కరోనా టెస్టులకోసం బారులు తీరారు.

First Published Jun 29, 2020, 3:27 PM IST | Last Updated Jun 29, 2020, 3:27 PM IST

హైదరాబాద్, తిరుమలగిరిలో ఉన్న విజయ డయాగ్నస్టిక్ సెంటర్ వద్ద కరోనా టెస్టులకోసం బారులు తీరారు. ఉదయం 7 గంటలకే కిలోమీటర్ల పొడవునా కనిపిస్తున్న బారులు కరోనా ఎంత తీవ్రంగా ఉందో చెబుతోంది. రోజురోజుకూ కరోనావిలయతాండవం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. హైదరాబాద్ జీహెచ్ఎంసి పరిధిలో ఇప్పటికే వందల కేసులు బయటపడుతున్నాయి.